THIS SITE IS UNDER CONSTRUCTION - ಈ ತಾಣವು ನಿರ್ಮಾಣ ಹಂತದಲ್ಲಿದೆ ಸಹಕರಿಸಿ
టొమ్యాటొ ఒక్క వాణిజ్య ఉద్యాన పంట. ఇది ఎక్కువగా ఆంద్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాల బార్డర్లో ఉన్న జిల్లాలైన కోలార్, చిక్కబళ్ళాపుర, చిత్తూరు, అనంతపుర్ లలో అధికంగా పండుతారు. టొమ్యాటొ ముక్కలు సూర్యుణి వెలుగుని ఎక్కువగా ప్రేమించె మరియు సెల్ఫ్ పాలినేటింగ్ ముక్కలు. ఈ పంటని మంచి వ్యవసాయ పద్దతులు మరియు సేంద్రియ వ్యవసాయ పద్దతులలో ఎక్కవ మరియు నాణ్యత దిగుబడి వచ్చెలా పంటని పండవచ్చును. రైతుల దిబ్బ ఎరువు (పశువుల ఎరువు) ముఖ్యంగా ప్రతి పంటకూ తప్పక వాడలి.
సామాన్యంగా ఒక్క ఎకరా నెలలో 5000 నుంచి 6000 ముక్కలు పెట్టడం ఆదర్షం.